Friday 21 July 2017

తెలుగు వారికోసం సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు

తెలుగు వారికోసం సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు


wow..... నిజం గా సూపర్ , తెలుగు వారికోసం ఒక సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు వుంటే బావుంటుంది అనుకోనే వారికోసం ఈ వెబ్సైటు సూపర్ గా వుంది. తెలుగు వారి చేత , తెలుగు వారికోసం రూపొందించబడిన వెబ్సైటు లో జాయిన్ అవండి.
Telugos - తెలుగు వారికోసం సోషల్ నెట్వర్క్.మీ పక్కింటి , మీ ప్రాంతం , మీ కాలేజీ ఇలా ప్రపంచం లో
వున్న  తెలుగు వారందరినీ ఒకదగ్గరకు చేర్చి ఇష్టాలు,విలువైన సమాచారం , అబిరుచులు,భావోద్వేగాలు
పంచుకొనేందుకు సిసలయిన వారది , తెలుగు వారి ఆత్మీయ నేస్తం.

ఇతర సోషల్ నెట్వర్క్ వెబ్సైటు లు వుండగా తెలుగోస్ ఎందుకు ?

 మీ అవసరాలను గుర్తించి సహాయపడే మీ ప్రియ మిత్రుడి లాంటిది
ఇతరులకు ఇబ్బంది కలిగించే, అసభ్యకరమైన అంశాలకు, స్పామింగ్ దూరం గా ఉంచుతుంది.
గ్రూప్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరి ప్రొఫైల్ అడ్మిన్ చే ధ్రువీకరించ బడుతుంది.
మీరు Post చేసే విలువైన ప్రశ్నలకు సమాదానం ఇవ్వడానికి అందుబాటులో Experts వుంటారు
 మీ Career కి సంబందించిన అంశాలు చర్చించుకోవడం కోసం StartUp గ్రూపులు ఉంటాయి
ఉపయోగకరమైన ఫోటోలు , వీడియోలు పోస్ట్ చేసుకోవచ్చు , Polls create చేయడం, విలువయిన
డాకుమెంట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు
www.telugos.com లో ఎలా రిజిస్టర్ చేయాలి :
www.telugos.com లో signup చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయాలి : https://www.telugos.com/register
మీ ఈమెయిలు అడ్రస్ సరి అయినది ఇవ్వాలి , వివరాలు ఇచ్చిన తర్వాత మీ మెయిల్ కి Verification మెయిల్ వస్తుంది. వచ్చిన మెయిల్ క్లిక్ చేసి verify చేస్తే అకౌంట్ Activate చేయబడుతుంది . మెయిల్ వెరిఫికేషన్ తప్పకుండా చేయాల్సివుంటుంది
లాగిన్ అయిన తర్వాత మీ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి , ప్రొఫైల్ , కవర్ ఇమేజ్ set చేసుకోవచ్చు .
already ఉన్నవారిని Follow బటన్ ద్వారా request పంపవచ్చు .
గ్రౌప్స్ , పేజి లో మీకు నచ్చిన వాటిలో జాయిన్ అవవచ్చు .
తెలుగు వారికి మాత్రమే ఈ వెబ్సైటు , ప్రపంచం లో నలుమూలల ఉన్న తెలుగు వారికోసం నిజం గా అద్బుతమయిన వెబ్సైటు .
మొబైల్ users కోసం  Android APK File కూడా వుంది , ఆండ్రాయిడ్ APK ఫైల్ కోసం క్రింది లింక్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు .


తెలుగు వారందరి కోసం చేయబడిన ఈ వెబ్సైటు ని తెలుగు వారందరికీ తెలిసేలా తప్పకుండా తెలియజేయండి .

==

జిమెయిల్ ఇప్పుడు తెలుగు లో
Gmail, Language, telugu, Tips


జిమెయిల్ ఎకౌంటు ని ఇప్పుడు తెలుగు లోకి మార్చేసుకోవచ్చు , తెలుగు లోకే ఇండియా లని అన్ని భాషలలోకి జిమెయిల్ ను మర్చేసుకోవచ్చు . తెలుగు లోకి మార్చాలనుకొంటే క్రింది ఇవ్వబడిన Settings చేసుకొంటే సరిపోతుంది . జిమెయిల్ ను ప్రపంచములో ని ఇంటర్నెట్ ఉపయోగించుకొనే అందరికి పరిచయం చేయడం కోసం వినూత్నం గా ఇలాంటి సేవలను ప్రారంబించింది . సరదా గా మీరు మీ జిమెయిల్ ఎకౌంటు ను తెలుగు లోకి మర్చేసేయండిలా ... :)


మార్చే విదానం :

1. జిమెయిల్ లోకి ఎకౌంటు Details తో లాగిన్ అవ్వండి ,
2. పైన Right సైడ్ లో Gear ఐకాన్ పైన క్లిక్ చేయండి
3. Settings పైన క్లిక్ చేయండి



4. Language ఆప్షన్ దగ్గర వుండే Gmail Display Language Drop down బాక్స్ నుండి " తెలుగు " ను ఎంచుకోండి .

5. తర్వాత " Save Changes " బటన్ పైన క్లిక్ చేయండి .







అంతే ... మీ జిమెయిల్ తెలుగు లోకి మారిపోతుంది .

మీరు లేటెస్ట్ Smart ఫోన్ కలిగివున్నట్లయితే మొబైల్ నుండి కూడా జిమెయిల్ ని తెలుగు లోకి మార్చుకోవచ్చు , తెలుగు తోపాటు గ 5 భాషల్లోకి జిమెయిల్ ను మార్చుకోవచ్చు .
==

==

ఆధార్ కార్డు లోని మీ వివరాలు Update చేసుకొండిలా
Aadhar Card


ఆధార్ కార్డు లో వివరాలు ( పేరు , చిరునామా , పుట్టిన తేది  ) తప్పుగా ముద్రించ బడినప్పుడు వివరాలు సవరించుకొనే వీలు వుంది , ఈ క్రింది ఇవ్వబడిన లింకు ను ఓపెన్ చేసి , క్రింద ఇవ్వబడిన ప్రకారం వివరాలను సరిచేసుకోవచ్చు .

1. ఈ లింకు ను ఓపెన్ చేయాలి  https://ssup.uidai.gov.in/update
2. ఆధార్ నెంబర్ ను మరియు క్రింది Capcha కోడ్ Enter చేసి  Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి

3. తర్వాత Enter your Mobile దగ్గర నెంబర్ Enter చేసి Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి

4.మొబైల్ కి pin , SMS చేయబడితుంది , తర్వాత Enter received OTP pin Enter చేసి Login బటన్ పైన క్లిక్ చేయాలి .

5. ఏ వివారాలు సరిచేయాలో ఆ Option ను చెక్ చేసి Submit బటన్ పైన క్లిక్ చేయాలి .


6. తర్వాత వచ్చె Screen లో modify చేయాల్సినవివరాలు enter చేసి , Submit Update Request బటన్ పైన క్లిక్ చేయాలి


7. తర్వాత వచ్చే స్క్రీన్ లో proof కోసం డాక్యుమెంట్ attachment చేసి , Submit బటన్ పైన క్లిక్ చేయాలి .
తర్వాత మొబైల్ కి SMS ( URN number ) వస్తుంది . వచ్చిన URN నెంబర్ ద్వారా Update status చెక్ చేసుకోవచ్చు .



====
తెలుగు వారికోసం సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు
andhrapradesh, Facebook, google, scoal networking, telangana, telugos, telugu, telugu people, website


wow..... నిజం గా సూపర్ , తెలుగు వారికోసం ఒక సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు వుంటే బావుంటుంది అనుకోనే వారికోసం ఈ వెబ్సైటు సూపర్ గా వుంది. తెలుగు వారి చేత , తెలుగు వారికోసం రూపొందించబడిన వెబ్సైటు లో జాయిన్ అవండి.
Telugos - తెలుగు వారికోసం సోషల్ నెట్వర్క్.మీ పక్కింటి , మీ ప్రాంతం , మీ కాలేజీ ఇలా ప్రపంచం లో
వున్న  తెలుగు వారందరినీ ఒకదగ్గరకు చేర్చి ఇష్టాలు,విలువైన సమాచారం , అబిరుచులు,భావోద్వేగాలు
పంచుకొనేందుకు సిసలయిన వారది , తెలుగు వారి ఆత్మీయ నేస్తం.
Telugu People Social Network :  www.telugos.com
Android App Play Store Link :  https://goo.gl/3gy6Db


www.telugos.com

ఇతర సోషల్ నెట్వర్క్ వెబ్సైటు లు వుండగా తెలుగోస్ ఎందుకు ?

 మీ అవసరాలను గుర్తించి సహాయపడే మీ ప్రియ మిత్రుడి లాంటిది
ఇతరులకు ఇబ్బంది కలిగించే, అసభ్యకరమైన అంశాలకు, స్పామింగ్ దూరం గా ఉంచుతుంది.
గ్రూప్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరి ప్రొఫైల్ అడ్మిన్ చే ధ్రువీకరించ బడుతుంది.
మీరు Post చేసే విలువైన ప్రశ్నలకు సమాదానం ఇవ్వడానికి అందుబాటులో Experts వుంటారు
 మీ Career కి సంబందించిన అంశాలు చర్చించుకోవడం కోసం StartUp గ్రూపులు ఉంటాయి
ఉపయోగకరమైన ఫోటోలు , వీడియోలు పోస్ట్ చేసుకోవచ్చు , Polls create చేయడం, విలువయిన
డాకుమెంట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు
www.telugos.com లో ఎలా రిజిస్టర్ చేయాలి :
www.telugos.com లో signup చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయాలి : https://www.telugos.com/register
మీ ఈమెయిలు అడ్రస్ సరి అయినది ఇవ్వాలి , వివరాలు ఇచ్చిన తర్వాత మీ మెయిల్ కి Verification మెయిల్ వస్తుంది. వచ్చిన మెయిల్ క్లిక్ చేసి verify చేస్తే అకౌంట్ Activate చేయబడుతుంది . మెయిల్ వెరిఫికేషన్ తప్పకుండా చేయాల్సివుంటుంది
లాగిన్ అయిన తర్వాత మీ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి , ప్రొఫైల్ , కవర్ ఇమేజ్ set చేసుకోవచ్చు .
already ఉన్నవారిని Follow బటన్ ద్వారా request పంపవచ్చు .
గ్రౌప్స్ , పేజి లో మీకు నచ్చిన వాటిలో జాయిన్ అవవచ్చు .
తెలుగు వారికి మాత్రమే ఈ వెబ్సైటు , ప్రపంచం లో నలుమూలల ఉన్న తెలుగు వారికోసం నిజం గా అద్బుతమయిన వెబ్సైటు .
మొబైల్ users కోసం  Android APK File కూడా వుంది , ఆండ్రాయిడ్ APK ఫైల్ కోసం క్రింది లింక్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు .
==

గూగుల్ సెర్చ్ లో , చిన్న పిల్లలకు జంతువుల , పక్షుల అరుపులు నేర్పే కొత్త ఫీచర్
funy, google, search
గూగుల్ సెర్చ్ లో , చిన్న పిల్లలకు జంతువుల , పక్షుల అరుపులు నేర్పే కొత్త ఫీచర్

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ప్రతిసారి ఏదో ఒక కొత్త ప్రయోగం మన ముందుకు తెస్తూనే ఉంది , మన లైఫ్ లో గూగుల్ కూడా ఒక బాగమైపోయింది కదూ , ఇప్పుడు చిన్న పిల్లల కోసం ఒక అద్బుతమైన ఒక ఫీచర్ తెచ్చింది , అదేంటంటే , చిన్న పిల్లలకు మనం జంతువుల , పక్షుల అరుపులు నేర్పిస్తుంటాం కదా ? అది ఇప్పుడు గూగుల్ సెర్చ్ నుండే నేర్పించేయవచ్చు .

మనం ఏ జంతువు లేదా పక్షి అరుపు ఎలా అరుస్తుంది అనే వాక్యం గూగుల్ లో టైప్ చేసి సెర్చ్ చేస్తే చాలు , ఆ జంతువు లేదా పక్షి బొమ్మ తో పాటు గా ఆడియో ఐకాన్ వస్తుంది , ఐకాన్ క్లిక్ చేస్తే చాలు ఆ సౌండ్ వచ్చేస్తుంది , చిన్న పిల్లలకు సరదాగా ఇలా సెర్చ్ చేసి ఎంచక్కా సౌండ్స్ నేర్పించేయవచ్చు . ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో చిన్న పిల్లలు వుంటే ఇలా నేర్చ్పించేయండి . ఇలాంటి మరిన్ని ఫన్నీ ఆర్టికల్స్ తర్వాతి పోస్ట్ లో చూస్తుండండి . ఈ ఆర్టికల్ షేర్ చేయడం మరచిపోవద్దు :)
ఎలా చేయాలో క్రింది ఉదాహరణ చూడండి :

ఇలా ఏ జంతువు లేదా పక్షి సౌండ్ కావాలో సెర్చ్ చేసి వినవచ్చు ...
Ex 1: What Does The Dog Say
Ex 2: What Does The Parrot Say
Ex 3: What Does The Cat Say
Ex 4: What Does The Duck Say
Ex 5: What Does The Lion Say
===

WhatsApp Gold' version మెసేజ్ తో జాగ్రత్త
App, Facebook, scam, social networking, virus, whatsapp
'WhatsApp Gold' version' ఈ మెసేజ్ whatsapp లో ఎక్కువగా పంపుతున్నారు ,గ్రూప్ లలో కూడా ఎక్కువ కనపడుతుంది . ఈ  లింక్ (www.goldenversion.com) క్లిక్ చేస్తే whatsapp గోల్డ్ కలర్ లోకి మారుతుందనే మెసేజ్ తో చాల మంది నిజమే అనుకోని క్లిక్ చేస్తున్నారు . ఈ మెసేజ్ తో చాలా జాగ్రత్త , పొరబాటున క్లిక్ చేసారంటే అంతే ... తెలియకుండానే  404 వైరస్ మొబైల్ లోకి  ప్రవేశించి , మొబైల్ లో Data హాకర్ ల చేతిలోకి వెళ్ళిపోతుంది,ఇదో malware వైరస్, లింక్ క్లిక్ చేసిన వెంటనే వైరస్ మొబైల్ ఫోన్ లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇంతకు మునుపు ఇలాంటి వైరస్ ( WhatsApp Plus ) కూడా ఇలానే whatsapp హల్చల్ చేసింది .కానీ డేటా loss ఎలాంటి వార్తలు రాలేదు. whatsapp కూడా అలాంటి లతో జాగ్రత్తగా ఉండమని అధికారికంగా ప్రకటించింది. ఏదైనా ఇలాంటి అప్డేట్ నిజం గా వుంటే whatsapp నోటిఫికేషన్ పంపుతుంది. ఇలాంటి మెసేజ్ నమ్మి మీ విలువైనా data loss చేసుకోకండి.
===

ఉచిత కంప్యూటర్ ఆన్లైన్ లో కోర్స్ లు
Blog, chat, Chrome, computer, download, Facebook, Free online courses, Gmail, google, Google Blog, online, Posting, Tips, windows 8, windows7




కంప్యూటర్ గురించి ఆన్లైన్ లో కోర్స్ లు చేయాలనుకొనే వారికి ఈ పోస్ట్ చాల ఉపయోగకరం గా వుంటుంది.
ఆన్లైన్ లో కంప్యూటర్ ఫండమెంటల్స్ నుండి కంప్యూటర్ గురించి తెలుసు కావాలనుకొనే వారికి ఆన్లైన్ లో కొన్ని అద్బుతమయిన ఉచిత వెబ్ సైట్ లు చాలా నే వున్నాయి... కానీ అన్ని ఒకచోట చేర్చి అందించే సైట్స్ కొన్ని మాత్రమె వున్నాయి.

మీరు...












ఇలా ప్రతిరోజూ మన దైనందిత కార్యక్రమాలు ఆన్లైన్ లో చేయదగిన విషయాలు ఎలా చేయాలి...ఇలా అనేక అంశాలు గురించి ఈ క్రింద ఇవ్వబడిన లింకు నుండి తెలుసు కోవచ్చు.

ఇంకా ఎందుకు ఆలస్యం , కాస్తంత English పరిజ్ఞానం వుంటే చాలు ఈ క్రింద ఇవ్వబడిన వెబ్సైటు నుండి..

వెబ్సైటు లోకి వెళ్ళేందుకు క్రింది లింకు క్లిక్ చేయండి ....


Topic Wise

o    Computer Basics
o    Email Basics
o    Google
o    Google Drive and Docs
o    Information Savvy
o    Internet Basics
o    iPad Basics
o    Mac OS X Mountain Lion
o    Microsoft
o    Microsoft Access
o    Microsoft Excel
o    Microsoft Office
o    Microsoft PowerPoint
o    Microsoft Word
o    Mouse Tutorial
o    Social Media
o    Tech Savvy Tips and Tricks
o    Windows 8
o    Blog Basics
o    Digital Photography
o    iPad Basics
o    iPhone Basics
o    Skype
o    Social Media
o    Blog Basics
o    Chat
o    Digital Lifestyle
o    Email 101
o    Facebook 101
o    Gmail
o    Internet Basics
o    Outlook 2003
o    Outlook 2010
o    Skype
o    Social Media
o    ATM
o    Cash Back
o    Check Your Receipt
o    Classifieds
o    Compare Labels
o    Windows 7
o    Windows 8
o    Windows 98
o    Windows XP
==
ఎటువంటి software లేకుండా ఆండ్రాయిడ్ మొబైల్ స్పీడ్ పెంచడం ఎలా ?
Android, mobile, software, Tips
ఆండ్రాయిడ్ మొబైల్ స్లో గా లోడ్ అవుతుందా ? స్లో గా లోడ్ అవడం వలన చాలా చికాకుగా అనిపిస్తూ వుంటుంది కదా ? ఈ ఆర్టికల్ లో ఇవ్వబడిన కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా మన ఆండ్రాయిడ్ మొబైల్ ను మునుపటికంటే వేగంగా చేయవచ్చు . దీనికోసం ఎటువంటి software ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే , మొబైల్ లో ఉన్న కొన్ని సెట్టింగ్ లు మార్చడం ద్వారా ఈ పని చేయవచ్చు .ఈ సెట్టింగ్ లను మార్చాలంటే ముందుగా మొబైల్ ను Developer Mode లోకి మార్చాల్సి ఉంటున్నది .


మొబైల్ ను Developer Mode లోకి ఎలా మార్చాలి ?

ముందుగా సెట్టింగ్ లోకి వెళ్లి Developer ఆప్షన్స్ లోకి వెళ్ళాలి , developer ఆప్షన్స్ లేదంటే , About Devices ఆప్షన్ పైన Tap చేస్తే వచ్చే screen లో Build Number ఆప్షన్ వుంటుంది , Build Number ఆప్షన్ పైన 7 సార్లు Tap చేస్తే మొబైల్ లో Developer ఆప్షన్ వస్తుంది .తర్వాత Settings screen లోకి వెళ్ళితే Developer ఆప్షన్ కనబడుతుంది . ( సెట్టింగ్స్  స్క్రీన్ లో చూడండి )

Developer ఆప్షన్ లో చివర లో Windows Animation Scale,Trasaction Animation Scale,Animatio Duration Scale ఆప్షన్స్ చూడవచ్చు , అది Default గా 1X సెట్ చేయబడివుంటుంది ( 1x నుండి 10 x వరకు ఉంటాయి) , Anmation Off చేయోచ్చు లేదంటే తగ్గించుకోవడం (0.5) చేయాలి.Windows వేగం గా లోడ్ అవడం గమనించవచ్చు
Developer ఆప్షన్ లో Apps సెక్షన్ లో Do Not Keep Activities , Check Box సెలెక్ట్ చేయడం ద్వారా ఉపయోగించే App నుండి Exit అయితే Background లో App రన్ అవకుండా close అవుతుంది , దీని ద్వారా మొబైల్ వేగం గా వుంటుంది . కానీ whatsapp , facebook app లు close చేసినా కూడా Background లో రన్ అవాల్సిన అవసరం లేదనుకొన్న వారు ఈ ఆప్షన్ ఉపయోగించవచ్చు .
ఒకేసారి ఒకటికంటే ఎక్కువ Apps రన్ అవుతున్నప్పుడు , కొన్ని సమయాల్లో ఒకటి తర్వాత ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటాము కదా ? అలా ఎన్ని apps ఓపెన్ కావాలనే Limit సెట్ చేసుకోవచ్చు . Default గా Standrd వుంటుంది (ఓపెన్ చేసిన Apps లో ఏ App కయినా మారే అవకాసం వుంటుంది ) . Apps మనకు Background లో ఎన్ని  కావాల్సిన Number  ( 1 నుండి 4  ) సెట్ చేసుకోవచ్చు . ఒకటి కూడా వద్దనుకొంటే No Background Processes సెట్ చేసుకోవచ్చు .
ఇలా ఏ software లేకుండా , మొబైల్ device ను ఈ చిన్న సెట్టింగ్స్ వుపయోగించి , వేగవంతం చేయోచ్చు .
ఈ ఆర్టికల్ మీ మిత్రులతో కూడా షేర్ చేయండి .
==
ఫోటోషాప్ నేర్చుకొందాము 3 - ఫోటోషాప్ బేసిక్స్ - కొత్త డాక్యుమెంట్ తయారుచేయడం
photo shop







కొత్త డాక్యుమెంట్ ఎలా తయారు చేయాలో , దానికి ఏ ఒప్షన్స్ ఎంచుకోవాలో ఈ పోస్ట్ లో చూద్దాము ,
ముందు గా ఒక New document తయారు చేయాలంటే Ctrl + n క్లిక్ చేయడం ద్వార New డాక్యుమెంట్ Create చేయడానికి కావలసిన విండో ఓపెన్ అవుతుంది .




1. Name దగ్గర createచేయదలచుకొన్న Name ఇవ్వాలి

Present – మనము ఎలాంటి డాక్యుమెంట్ ని తయారు చేయాలో మనం తయారు చేసిన image/Photo
2. వెబ్ సైట్ లోసంబందిచినది ఐతే Web  లేక
3. Mobile సంబందిన్చినదా   లేక
4. Film & Video కోసం చేస్తున్నామా
అనేది దానినిబట్టి మనము Present లో Options ఎంచుకోవచ్చు .
లేదా ..
5. మనకు ఇష్టమొచ్చిన Present , సైజు ఇవ్వడం ద్వారా create చేయవచ్చు .


ఇలా ఎంచుకొనేటప్పుడు ప్రతి Present కి వేర్వేరు (క్రింది screen లో చూపించినట్లు గ )సైజు లు కూడా ఎంచుకోవచ్చు, డీవీడీ ల కోసం NTSC, తెలివిసిఒన్ కోసం PAL ఉపయోగిస్తాము .



Pixel : పైన image లో మనము Pixel అనే పదము గమనించవచ్చు , క్రింది Image లో చతురస్ర గడులు గమనిచవచ్చు , వాటినే pixel అంటారు .  క్రింద " ఫో " అనే అక్షరం కొన్ని pixels తో నిర్మితమైవుంది . మనం ఎడిట్ చేయబోయే ఇమేజ్ ఎన్ని Pixels కలిగివుండాలో Width (Ex : 240) మరియు Height(Ex : 240) లలో నెంబర్ ఇవ్వడం ద్వారా ఇమేజ్ సైజు ను ఎంచుకోవచ్చు . (ఏక్ష్ : Size  : 240 X 320 )



Resolution : పైన image లో మనము Resolution అనే పదము గమనించవచ్చు, Resolution అంటే Pixels యెక్క సముదాయము, Resolution ఎక్కువ వుంటే , ఆ ఇమేజ్ లో Pixels కూడా ఎక్కువ వుంటాయి , Resolution ఎక్కువ వుంటే ఇమేజ్ clarity మరియు size ఎక్కువ వుంటుంది .

ఉదాహరణకి క్రింది ఇమేజ్ గమనిస్తే , దానిలో pixels ఎక్కువ వుండడం వాళ్ళ క్లారిటీ ఎక్కువగా వుంటుంది .

ఇమేజ్ పైన click చేస్తే ఇమేజ్ ఒరిజినల్ Clarity గమనించవచ్చు .



పైన చెప్పబడిన Options మనకు కావలసిన విదంగా ఇచ్చి OK బటన్ క్లిక్ చ్జేయడం ద్వారా ఒక డాక్యుమెంట్ create చేయబడుతుంది , డాక్యుమెంట్ లో మనకు కావలసిన విదంగా ఫొటోస్ తయారు చేసుకొని Save చేసుకోవచ్చు .

Documents ని Save చేయడం :

తయారు చేయబడిన డాక్యుమెంట్ save చేయాలంటే Menu Bar లోకి వెళ్లి File > Save ఆప్షన్ ని ఎంచుకొని save చేసుకోవచ్చు . తయారు చేసుకొన్న Document , .PSD (Photo Shop Document ) ఫార్మాటు లో save అవుతుంది.

అంతేకాకుండా Save చేయబడే డాక్యుమెంట్ / ఇమేజ్ వేర్వేరు ఫార్మాట్ లలో Save చేయవచ్చు , Menu Bar లోకి వెళ్లి  File > Save As ఆప్షన్ ని ఎంచుకొని save చేసుకోవచ్చు . తయారు చేసుకొన్న Document క్రింది ఫార్మాటు లలో సేవ్ చేయవచ్చు .

Photoshop File (.psd, .pdd, .eps) - ఈ ఫార్మటు లలో డాక్యుమెంట్ Layers (Layers గురించి తర్వాతి Post లో వివరం గా తెలుసు కొందాము )లలో సేవ్ చేయబడుతుంది . ఇలా సేవ్ చేయబడిన డాక్యుమెంట్ మరలా Edit చేసుకోవడానికి ఉపయోగించవచ్చు .

.jpg, .jpeg .jpe - ఫైనల్ గా సేవ్ చేయాలనుకొన్న ఇమేజ్ ను ఎక్కువగా ఇదే ఫార్మాట్ లో సేవ్ చేస్తారు , వెబ్ సైట్ కు ఈ ఫార్మటు ను ఎక్కువ ఉపయోగిస్తారు .


tif, .tiff - High Quality image లకు ఈ ఫార్మటు ఉపయోగిస్తారు . ఈ ఫార్మటు image File Size ఎక్కువగా వుంటుంది .

.png :  jpg లానే వెబ్ సైట్ కు ఈ ఫార్మటు ను ఎక్కువ ఉపయోగిస్తారు . ఈ ఫార్మటు ఫైల్ సైజు తక్కువ వుంటుంది


.bmp: Windows bitmapped image. Good quality, file size ఎక్కువ గా వుంటుంది . వెబ్ సైట్ లో ఈ ఫార్మటు ఉపయోగించారు .


.pdf : Portable Document File, ఇలా సేవ్ చేసిన ఫైల్స్ ని Adobe Acrobat లో ఓపెన్ చేయవచ్చు .


Documents ని Open చేయడం : Menu Bar లోకి వెళ్లి  File > Open > Document Name, లేదా  Ctrl+O


Documents ని UnDo చేయడం : డాక్యుమెంట్ లో పొరపాటు చేస్తే వెనకకు వెళ్లేందుకు క్రింది Shot Cuts ఉపయోగించాలి .


Ctrl-Z :  ఒకసారి వెనకకు వెళ్ళవచ్చు (previous step).
Ctrl-Alt-Z : ఈ కమాండ్ ద్వారా డాక్యుమెంట్ Steps మొదటివరకు వెనకకు  వెళ్ళవచ్చు
Shift-Alt-Z  : ఈ కమాండ్ ద్వారా డాక్యుమెంట్ Steps ముందుకు వెళ్ళవచ్చు

http://www.techwaves4u.com

No comments:

Post a Comment

Customer files case against flipkart

 Here a customer has filed a cheating case against e-commerce retailer Flipkart, who had received fake products (a stone and two toy camera...